TeluguDiscussion

Saturday 16 February 2013

♥ పర్స్ పోవడం నా అదృష్టం - 1 ♥


సుమారుగా పదిహేను ఏళ్ళ క్రితం జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా రాసిన కధ ఇది. నా జీవితం లో నా మొదటి సెక్స్ అనుభవం కావడం తోటి బాగా గుర్తుండిపోయింది నాకు. నా వయస్సు యిరవై ఆరు అప్పుడు. బాంక్ లో పని చేస్తున్నాను నేను ప్రొబేషనరీ ఆఫీసర్ గా. ఉద్య్గోగం లో చేరి ఆరు నెలలైంది. ఒక సాయంత్రం సుమారు ఏడు గంటలకి బాంక్ నుంచి ఇంటికి వెళుతున్నాను నా మోటర్ సైకిల్ మీద. అనుకోకుండా ఇద్దరు అమ్మాయి లు నా వెహికిల్ కి అడ్డం వచ్చారు. ఒక్కసారి ఆపి వాళ్ళ వంక తీక్షణంగా చూసాను.  సారీ సార్. నా పర్సు లాక్కొని పారిపోతునాడు దొంగ వెధవ. వాళ్ళి పట్టుకోవడానికి పరిగెడుతుంటే యిలా అయింది” అని దాదాపు గా ఏడుపు మొహం తో చెప్పింది దాంట్లొ ఒక పిల్ల. సుమారుగా ఇరవై - ఇరవైరెండు సంవత్సరాలుంటాయి ఆ పిల్లకి. చూడడానికి మంచి కుటుంబం పిల్ల లాగానే ఉంది అనిపించింది. “ఎటు పారిపోయాడు వాడు?” అని అడిగాను వాడిని వెంబడిద్దామని. “రోడ్డు కి అడ్దంగా పరిగెట్టి అటునుంచి వస్తున్న బస్ లోకి దూరాడు సార్.. బస్ వెళ్ళిపోయింది కూడా” అంటూ బిక్కమొహం పెట్టింది.
రెండో అమ్మాయి తనను మోచేత్తో పొడుస్తూ ఇప్పుడు మనం ఎలా ఇంటికి వెళ్ళాలే అంటోంది. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా ఆ పర్స్ లోనే ఉంది అని చెప్పింది మొదటి అమ్మాయి. పరిస్థితి గ్రహించి వాళ్ళకి ఒక యాబై రూపాయలు యిచ్చాను. ఆమె సిగ్గుపడుతూ తీసుకొని “మీ అడ్రస్ ఇవ్వండి. రేపు తిచ్చి యిచ్చేస్తాను” అనగనే నా విజిటింగ్ కార్డ్ ఇచ్చి తొందర లేదని చెప్పి వెళ్ళిపోయాను. ఇది జరిగిన నాలుగు రోజులకి మధ్యాహ్నం నా టేబుల్ మీద ఫోన్ మోగింది. అవతల గొంతు ఆడవాళ్ళదని గ్రహించి “ఎవరు మీరు? ఏం కావాలి” అని అడిగాను. “నేను మధులత ని.. బాగున్నారా” అని అడిగింది ఆమె గొంతు. నాకు ఎవరో గుర్తురాలేదు. “అదే సారు ఆ రోజు నా పర్స్ పోయింది.. మీరు నాకు యాభై రూపాయలు యిచ్చారు.. గుర్తొచ్చానా?”అంటూ గలగలా మాట్లాడేస్తోంది. ఆ గొంతు అప్పుడు గుర్తుపట్టాను. చాలా పరిచయం ఉన్న దానిలాగా ఉత్సాహంగా మాట్లాడుతోంది మధులత ఫోన్ లో.
నాకు ఆశ్చర్యం వేసింది ఆ అమ్మాయి చొరవ కి.  ఒక అయిదు నిమిషాల పాటు మాట్లాడి ఆదివారం ఉదయం సిటీ స్ంట్రల్ లో పదకొండు గంటలకి వస్తాను కలవండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. నాకు నవ్వు వచ్చింది. ఒక యాభై రూపాయల కోసం మళ్ళీ ఆమె రావడం, నన్ను కలవడం ఎందుకని. ఆమె గొంతు మాత్రం చాలా బాగుందనిపించింది. మాట తీరు కూడా చాలా చిలిపిగా ఉంది ఆమెది.  రెండు రోజుల తరువాత ఆదివారం అనుకున్న సమయానికి అనుకున్న స్థలానికి వెళ్ళాను. నా వెహికిల్ పార్క్ చేసి ఆమె కోసం చూస్తుంటే నాకు ఎదురుగా వచ్చింది. చక్కని తెలుగు ఆడపడుచులాగా చీర కట్టు, తలంటి పోసుకొని వదలుగా కట్టుకున్న జుత్తు ఆమె అందాన్ని యినుమడింప చేసాయని పించింది. ఆ రోజు సరిగ్గ్గా చూడలేదు కానీ మధులత చామన ఛాయ తో, అందమైన కళ్ళ తో, ముచ్చటైన పెదాల తో బావుందనిపించింది నాకు. విరిసీ విరియని అందాలు ఆమె లో తాండవిస్తున్నాయి. పల్చని పొట్ట, తన బొడ్డు  కనిపించీ కనిపించనట్టుగా కట్టుకున్న చీర, దాని కింద బలమైన తొడల తో ఆమ్మాయి అదుర్స్ అనిపించింది.
ఇద్దరం కలసి పక్కనే ఉన్న రెస్టోరెంట్ వైపు నడిచి లోపలికెళ్ళి కూర్చున్నాక మాట్లాడడం మొదలెట్టింది మధులత.  అప్పుడు అడిగాను ఆ రోజు ఆటో లో ఇంటికెళ్ళి డబ్బులు ఇచ్చిఉండవచ్చు కదా అని. ఆమె తన కనురెప్పలు వింతగా కదుపుతూ, గుండెల మీద చేయి వేసుకొని “అమ్మో! మా యిల్లు చాలా దూరం. వంద రూపాయలకి పైన అవుతుంది ఆటో ఫేర్. అమ్మ చంపేస్తుంది అంత ఖర్చు పెడితే. అసలే పర్స్ పోయిందని చెపితేనే నాలుగు చీవాట్లు వేసింది ఆ రోజు. ఆటో డబ్బులు కూడా అడిగితే నా పని హుళక్కే” అంది ఎంతో ఆరిందాలాగా.  నాకు ఆమె పెదాల్ని చూస్తే ముద్దేసింది. నా చూపు యింకొంచెం కిందకు జరిపి తన చేయి వేసిన యదభాగాన్ని  చూసాను. లోనెక్ జాకెట్ లో విషయం బాగానే కనిపిస్తోంది. బావున్నాయి పళ్ళు అనుకుంటూ వాటివైపే తదేకంగా చూస్తున్న నా వైపు చూసి “ఏంటీ ఎప్పుడు చూళ్ళేదా?” అని అడిగింది కొంటెగా. అమ్మో! ఈ పిల్ల అనుకున్నంత అమాయకురాలేమి కాదు అనిపించింది.
“ఆటువంటివి ఎప్పుడూ చేళ్ళేదు” అని నేను అంతకంటే కొంటెగా సమాధానమిచ్చాను. “మరి ఎటువంటివి చూసారో?” అని ఓరగా చూసింది నా వైపు. నా తప్పు అప్పుడు అర్థమైంది నాకు. నాలిక కరుచుకున్నాను. ఆమె విజయగర్వంతో నా వైపు చూస్తూ “మీ డబ్బు ఇంద అంటూ” టేబుల్  మీద పెట్టింది. నేను సుతారంగా దాన్ని తీసి ఆమె చేతిని అందుకొని తన అరచేతి లో పెట్టేసాను. ఆశ్చర్యంగా నా మొహం లోకి చూస్తున్న మధులత ని వారించి డబ్బు వద్దని చపాను.  ఆమె మొహం చిన్నబుచ్చుకుంది. నేను అనునయంగా మాట్లాడుతూ “పరవాలేదు. మంచి ఫ్రెండ్స్ గా ఉండిపోదాము. ఈ డబ్బు సంగతి మరచిపో” అని అంటూ రెండు కోల్డ్ డ్రింక్స్ ఆర్డరిచ్చాను సర్వర్ కి. ఆమె తలవంచుకొని డబ్బులు పర్స్ లో పెట్టుకుంది. కోపం వచ్చిందేమో అనుకున్నాను. రెండు నిమిషాల మౌనం రాజ్య మేలింది మా మధ్య.  వచ్చిన కూల్ డ్రింక్స్ సిప్ చేస్తూ మెల్లగా మధులత మూడ్ లోకి వచ్చేసింది.  గలగలా మాట్లాడుతూ తన ఒక స్కూల్ లో లెక్క ల టీచర్ గా వారం రోజుల క్రితమే జేరిందని చెప్పింది. ఆ రోజు తన తో ఉన్నది తన చెల్లలని కూడా చెప్పింది. ఆమె మాట్లాడుతున్నంత సేపు నా దృష్టి ఆమె యదపైనే తారాట్లాడుతోంది.
ఆమె చీర పైనుంచి పొడుచుకొస్తున్న ఆమె సళ్ళ ముచికలని చూస్తుంటే నాకు నోరూరసాగింది. కానీ సభ్యత గా ఉండదని తెలిసినా నా చూపు మరల్చుకోలేక పోతున్నాను. అందరి మగాళ్ళా లాగానే ఆమె బట్టలు విప్పితే ఎలా ఉంటుందో అని బుర్ర లోనే ఊహించేస్తున్నాను.  “మీరు కళ్ళ తోనే ఎక్కువ మాట్లాడతారనుకుంటాను” అని చురక వేసింది నాకు. చచ్చే సిగ్గేసింది. ఈ పిల్ల మంచి తెలివిగలదనిపించింది. గలగలా మాట్లాడినా ఆచి తూచి మాట్లాడగలదీ పిల్ల అనుకుంటూ ” కళ్ళ భాష బాగానే వచ్చనమాట లెక్కల టీచర్ గారికి” అన్నాను. “భాష తెలియకపోయినా ధోరణి అర్థమౌతోంది” అని ఇంకో చురక అంటించింది. నాకు ఏమి మాట్లాడాలో తెలియలేదు నిజానికి. తప్పు చేసి దొరికిపోయిన బడిపిల్లాడిలా తల వంఛుకొని డ్రింక్ తాగుతున్నాను.  ”ఏం ఆ డ్రింక్ ఇంకా బావుందా మీ కళ్ళ తో చూసిన దాని కన్నా!”
అని ఒక విసురు విసిరింది మాటల లో. నాకు తల తిరిగింది. ఈ పిల్ల మహా జాణ. ఎంతటివారినైన యిట్టే నెగ్గుకురాగలదు. జాగ్రత్త పడాలి అని అనుకుంటూ “వేడెక్కిన ఒంటికి చల్లని పానీయం మంచిది కదా” అని జవాబు చెప్పాను. ఖంగు తినడం ఆమె వంతు అయింది. సన్నగా నవ్వుతూ ” పైపైన చూసే అంత వేడెక్కిపోయిందా యింజెను?”అని అడిగింది ఒక నిమిషం తరువాత.  ఓరి బాబోయ్.. దీనితో కష్టమే అనుకొని సర్వర్ బిల్లు తెస్తే చెల్లించడానికి నా పర్స్ తీసాను. ఇంత లోపలే ఆమె డబ్బులు యిచ్చేసింది సర్వర్ కి. “నేను ఇస్తాను ఉండు మధు” అన్నాను కానీ ఆమె వినిపించుకోకుండా అతనిని పంపించేసింది.
ఒక ఐదు నిమిషాల లో రెస్టోరెంట్ నుండి బయటకు వచ్చాము. ఎటు పోవాలో ఏమి చేయాలో అంతు పట్టడం లేదు నాకు. ఆమెను వదిలి వెళ్ళాలనిపించడం లేదు. ఆమె కూడా అలాగే సతమతమవుతోందా అని ఆలోచిస్తూంటే “మీ ప్రోగ్రామ్ ఏంటి సార్ ఇప్పుడు?” అని అడిగింది. “ఆబ్బే   ప్రత్యేకంగా ఏమిలేదు. నీకు వీలుగా ఉంటే అలా పార్క్ లోకి వెళ్ళి కూర్చుందామా?” అని అడిగాను. కొంచెం తటపటాయించినట్టు కనిపించి రెండు క్షణాలాగి ఓకే అంది.  నా బండి తీసి హుషారుగా ఆమెను ఎక్కించుకొని స్పీడ్ గా నడుపుతుంటే ఆమె ఎత్తులు నా వీపుకి అప్పుడప్పుడు తగుల్తుంటే నాకు హాయిగా వుంది. ఆమె మోకాలు నా తొడల పై రాసుకున్నప్పుడు తియ్యగా ఉంది నాకు మనసు లో. ఫది నిమిషాల పాటు ఆమె స్పర్శ ని అనుభవిస్తూ పార్క్ చేరాము ఇద్దరం.
ఇంకా వుంది.

1 comment:

  1. Any lesbo or female or couple in hyderabad massage me . Who want pregnancy Also message to my mail .

    Naresh9461@gmail.com

    ReplyDelete