TeluguDiscussion

Saturday 16 February 2013

♥ పర్స్ పోవడం నా అదృష్టం - 2 ♥


పార్క్ లోకి నడిచి వెళ్ళి ఒక అనువైన ప్రదేశం లో పచ్చిక బయలు మీద స్థిరపడ్డాము. నేల కొంచెం తడిగా ఉంది కానీ ఫరవాలేదనిపించింది. నా రుమాలు ఆమె కిచ్చి కింద వేసుకొని  కూర్చోమన్నాను. ఆమె పక్కనే నేను కూడా సెటిల్ అయ్యాను. ఆమె భుజాల పైనుంచి జాకెట్లోకి తొంగి చూడడానికి వీలుగా కూర్చున్నాను నేను. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. చల్లని  గాలి వీస్తుంటే నా లో కోరిక రేగసాగింది మధులత పైన. జాగ్రత్తపడ్డాను నా కళ్ళ లోని భావం ఆమె చదివేస్తుందన్న భయంతో. రెండు మోకాళ్ళు పైకి ముడిచి తన రెండు చేతుల తోటి వాటిని  బిగించి పట్టుకొని ముగ్ధ లాగా కూర్చుంది మధులత. ఆమె పెదాలు ఎర్రగా ఉండి నన్ను ఆకర్షిస్తున్నాయి. తన గురించి చెప్పుకుపోతోంది మధులత తనదైన ధోరణి లో. చెవి లో ఆమె మాటలు ప్రవేశిస్తున్నాయి కానీ నా కళ్ళ నిండా ఆమె నగ్న రుపం తాండవిస్తోంది. మానసికంగా ఆమెను వివస్త్ర  చేసి ఆనందిస్తున్నాను. మధ్య మధ్య లో నా వైపు కొంటె గా చూస్తూ గడ్డి పరకల తో నా కాళ్ళ మీద కొడుతూ “వింటున్నారా.. ఊహల లో విహరిస్తున్నారా?” అని అడిగింది నన్ను.
నిజంగానే నా మనస్సు యిక్కడ లేదు. ఆమె తో అందమైన విహారయాత్ర చేస్తోంది. అమాంతంగా ఎత్తుకెళ్ళిపోయి నా గది లో ఆమెను నా కౌగిలి లో బిగించేసి వళ్ళంత తడిమేయాలన్న  ఆత్రం కమ్మేసింది నన్ను. ఇలా ఆలోచనల తో సతమతమౌతున్న నేను ఆమె మాటలు ఎక్కడ వింటాను! ఒక పావుగంట కష్టం మీద గడిచింది. మధ్యాహ్నం సినిమా కు వెళదామా అని అడిగాను బెరుకు గానే. నా వంక తీక్షణంగా చూసి “ఏం ఇక్కడ బాగా లేదా? ఆ చీకట్లో ఏమి చుస్తారు  నన్ను?” అని అడిగింది. “చూడడం కాదు, చేయడానికి” అని నా మనసు లో అనుకొని పైకి మాత్రం సన్నగా నవ్వుతూ “ఇంత మంది జనం మధ్య ఏమి చూడగలను లే మధు” అని  సాగదీసాను. తెలివి లో నాకంటే ఒక ఆకు ఎక్కువ చదువుకున్న మధు ఒక్కత్తి నే ఉంటే ఏమి చూస్తారు, చేస్తారు?”అని కొంటెగా మూతి తిప్పింది.
పిట్ట దారి లో పడుతోందిని గ్రహించి కొంచెం  దగ్గరగా జరిగి తన భుజాల ను నా భుజాల తో రాస్తూ ” మరి సినిమాకు కాక ఇంకెక్కడికి వెళ్ళగలం?” అని ప్రేమ గా అడిగాను. “అంత తొందరైతే ఎట్లా? మీ గురించి చెప్పనైనా లేదు  నాకు.. సినిమా కెళితే చేతులకే పని కానీ నోటికి ఉండదు కదా!” అని సాగదీసింది. ఆమె మాటలు నాకు ఉత్సాహాన్నిచ్చాయి. ఏదో ఒక సారి వాయించేసి వదిలేసే గుంట లాగా కనపడలేదు  మధు. లాంగ్ టర్మ్ ప్లాన్ లో ఉందనిపించింది. ఇంత వరకు నాకు ఏదో పైపై ఒత్తుళ్ళే కానీ ఎవరిని అనుభవించలేదు శారీరికంగా. మరి మధు సంగతో? అర్థం కాలేదు. మాటలు వింటే మంచి  జాణ అని అర్థం అవుతోంది.  నా గురించి వివరంగా చెప్పాను మధు కి. నా తండ్రి నా చిన్న తనం లోనే పోయాడని, తల్లి దగ్గరే పెరిగానని. ఆరు నెల ల క్రితం ఉద్యోగం రావడం తో ఆమె ను వదిలి ఈ ఊరు వచ్చానని,  ఆమె మా పల్లె లో సొంత యింటి లో ఉంటూ వ్వవసాయం చేయిస్తోందని చెప్పాను. “అయితే ఇక్కడ ఇంట్లో ఒక్కరే ఉంటారా?” అని అడిగింది కళ్ళ రెప్పలు కొట్టుకుంటూ. ఆమె ఊహ  అర్థమైంది నాకు.
ఇంటికి రావడానికి సంకోచిస్తుందేమోననిపించింది. కానీ అబద్దం చెప్పడం వల్ల కాలేదు. అవును, ఏమి భయమా? అని అడిగాను. మెత్తగా నవ్వేస్తూ “నా మీద నాకు  ధైర్యం ఉంది. నేను తప్పు పని చేయను” అని సమర్థించుకుంది.  నా ఉద్యోగం గురించి చెప్పాక “ఐస్ క్రీమ్ తిందామా?”అని అడిగి నా జవాబు కోసం చూడకుండా ఐస్ క్రీమ్ అబ్బాయి ని  పిలిచింది. రెండు ఐసు క్రీమ్ లు తీసుకొని వాడికి మళ్ళీ తనే డబ్బిచ్చేసింది. తన సున్నితమైన పెదాల తో ఐస్ క్రీమ్ నాకుతుంటే నాకు దాని స్థానం లో ఏదో ఉహించేసుకొని మనసు తొందర పెట్టసాగింది ఆమెను యింటికి ఆహ్వానించమని.  భోజన సమయం దాకా తియ్య తియ్యని కబుర్ల తో కాలక్షేపం చేసిన మేము అన్నం తినడానికని లేచాము. మంచి రెస్టోరెంటె కెళ్ళి భోజనం కానిచ్చాక బయటకు వచ్చి తన కళ్ళ లోకి చూసి  సినిమా కి వెళదామని అడిగాను. ఆమె వద్దని తన యింటి దగ్గర దింపమని అడిగింది. మనసు చిన్నబుచ్చుకున్నా సరే అన్నాను.
మళ్ళీ మోటర్ సైకిల్ మీద నా వెనుక ఆమె కూర్చోగానే  నా వీపు ఆమె వైపు జరిపి కూర్చున్నాను. ఆమె జాగ్రత్త పడింది నాకు ఎక్కువ గా తగలకుండా. ఎందుకు ఇంత సడన్ గా ముభావంగా అయిపోయిందో అర్థం కాలేదు. మాటలు కూడా  ముక్తసరిగా ఉన్నాయి. నేనేమి తప్పు చేసానా అని ఆలోచిస్తూ అదే అడిగాను మధు ని. “అబ్బే అదేమీ లేదు. కాస్త తలనొప్పిగా ఉంది” అని చెప్పి మాట దాటేసింది. దారిపొడుగునా పెద్దగా  మాటలు లేవు. రోడ్డు మీద గుంతలు వచ్చినప్పుడు నాలుగైదు సార్లు ఆమె సళ్ళు నా వీపుకి తగిలాయి. అయినా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. వెనుకకి జరిగి కూర్చోవాలన్న ప్రయత్నం  కూడా చేయలేదు. ఆమె తొడలు నా తొడలకి రాసుకున్నాయి అప్పుడప్పుడు.
దానికి కూడా ఏమి ప్రతిక్రియ లేదు.  నా మనసు భారంగా మారింది. ఎందుకిలా అయిందని నన్ను నన్నే ప్రశ్నించుకున్నాను. ఎక్కడా అంతుపట్టలేదు. సరదాగా సాగవలసిన టైమ్ లో ఏమిటీ అపశ్రుతి అనిపించింది. “ఇదిగో  ఇక్కడే.. ఆ సందు మొదట్లో ఆపండి. నేను దిగుతాను” అని చెప్పడం తోటి ఈ లోకం లోకి వచ్చిన నేను ఒక ఫది అడుగుల యడంగా బండి ఆపాను. తను దిగుతూ ” వర్రీ కావద్దు. నా  కేమీ కాలేదు. మళ్ళీ ఎల్లుండి కలవగలరా? బ్యాంక్ కి సెలవే గదా?” అని అడిగింది. నాకు హుషారొచ్చింది మళ్ళీ. తప్పకుండా వస్తానని చెప్పి ఎక్కడ ఎన్ని గంటల కో నిర్ణయించుకున్నాక  అమె నా నుండి సెలవ తీసుకొని వెనుకకు తిరిగి వెళ్ళిపోయింది. 
ఇంకా వుంది.

2 comments:

  1. telugusextels.blogspot.com

    ReplyDelete
  2. Any lesbo or female or couple in hyderabad massage me . Who want pregnancy Also message to my mail .

    Naresh9461@gmail.com

    ReplyDelete